నరసరావుపేట స్టేడియం ఎదుట డ్వాక్రా మహిళల ఆందోళన

846చూసినవారు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో బుధవారం డ్వాక్రా మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమను మోసం చేసి, తెలియకుండా బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 32 లక్షల పొదుపు సొమ్మును డ్రా చేసి సొంత అవసరాలకు వాడుకున్నారని నరసరావుపేటకు చెందిన ఆర్‌పి చల్లా కొటేశ్వరిపై 120 మంది డ్వాక్రా మహిళలు ఆరోపణలు చేశారు. కొటేశ్వరి తమ డబ్బును దుర్వినియోగం చేశారని మహిళలు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్