పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన ఉన్నసాగర్ రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం దిగువకు ఐదు లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తోందని అచ్చంపేట మండల సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మత్స్యకారులు, ప్రజలు కృష్ణానది వెంబడికి వెళ్లవద్దని ఆయన సూచించారు. ఉన్నత అధికారుల మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.