అంధుల పాఠశాలలో ఘనంగా లూయి బ్రెయిలి జయంతి వేడుకలు

477చూసినవారు
అంధుల పాఠశాలలో ఘనంగా లూయి బ్రెయిలి జయంతి వేడుకలు
నరసరావుపేటలోని లూయి బ్రెయిలి అంధుల పాఠశాలలో గురువారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, లూయి బ్రెయిలి 217వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని లూయి బ్రెయిలి జీవితం ఆదర్శమని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, విద్యా సహాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు.

సంబంధిత పోస్ట్