కొండవీడు ఉత్సవాలను విజయవంతం చేయండి.. కలెక్టర్

1227చూసినవారు
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, 7, 8 తేదీల్లో చారిత్రాత్మక కొండవీడు కోటలో ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్న ఉత్సవాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ఆమె తమ కార్యాలయంలో బుధవారం తెలిపారు. ఈ ఉత్సవాలు చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండవీడు కోటలో జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్