మద్యం మత్తులో బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు

1740చూసినవారు
మద్యం మత్తులో బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు
కైకలూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మద్యం సేవించి స్కూటీ నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో సాతులూరు పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి గాయపడగా, స్థానికులు అతన్ని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్