రావిపాడులో 'మెగా' వైద్య శిబిరం ప్రారంభం

693చూసినవారు
రావిపాడులో 'మెగా' వైద్య శిబిరం ప్రారంభం
నరసరావుపేట మండలం రావిపాడులో ఆదివారం ఉదయం ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది. ఎమ్మెల్యే అరవిందబాబు ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. నరసరావుపేటకు చెందిన వైద్యులు ప్రవీణ్, డాక్టర్ సౌమ్య తమ బృందంతో కలిసి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో ముఖ్యంగా న్యూరాలజీ, నెఫ్రాలజీ, షుగర్ వంటి వ్యాధులకు పరీక్షలు ఉచితంగా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్