నరసరావుపేట: సాగునీటి సంఘాల సదస్సుకు బస్సు ప్రారంభం

730చూసినవారు
నరసరావుపేట: సాగునీటి సంఘాల సదస్సుకు బస్సు ప్రారంభం
అమరావతిలో జరిగే సాగునీటి సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశానికి వెళ్తున్న నియోజకవర్గ ప్రతినిధుల బస్సును గురువారం ఎమ్మెల్యే అరవింద బాబు జెండా ఊపి ప్రారంభించారు. సాగునీటి నిర్వహణలో అధ్యక్షులకు ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తుందని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, నీటి వినియోగదారుల సంఘాల బలోపేతానికి ఈ సమావేశం ఎంతో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్