నరసరావుపేట: ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

587చూసినవారు
నరసరావుపేట: ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
నరసరావుపేటలోని నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో, ముప్పాళ్ళ మండలం నార్నేపాడు గ్రామంలోని జిఎంఆర్ మెమోరియల్ పబ్లిక్ స్కూల్ నందు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో ముప్పాళ్ళ మండలం లోని వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని, వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్