నరసరావుపేట: కర్ర సాము చేసిన ఎమ్మెల్యే (వీడియో)

2చూసినవారు
నరసరావుపేట కోడెల స్టేడియంలో జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ క్రీడా వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అరవింద బాబు ఈ పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆయన స్వయంగా కర్ర సాము చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయాల పరిరక్షణకు, యువతలో క్రమశిక్షణ పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్