నరసరావుపేట: ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

176చూసినవారు
నరసరావుపేట: ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
నరసరావుపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్