నరసరావుపేట: ప్లాస్టిక్ వద్దు, పర్యావరణమే ముద్దు: ఎమ్మెల్యే

2చూసినవారు
నరసరావుపేట: ప్లాస్టిక్ వద్దు, పర్యావరణమే ముద్దు: ఎమ్మెల్యే
ఆదివారం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు "ప్లాస్టిక్ వాడకండి" అనే సందేశంతో కూడిన గన్నీ బ్యాగ్స్ను ఆయన అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, పునర్వినియోగ వస్తువులను వినియోగించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్