నరసరావుపేట: తిరుపతి లడ్డును వైసిపి కల్తీ చేసింది

817చూసినవారు
నరసరావుపేటలో బుధవారం మాట్లాడిన జనసేన ఇన్ఛార్జి జిలాని, వైసీపీ ప్రభుత్వంలో ఆవులు, డైరీ వ్యాపారం లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డిబి నివేదిక స్పష్టంగా ఉందని, సిట్ దర్యాప్తులో పాలే లేకుండా రసాయనాలు వాడినట్టు తేలిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని జిలాని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్