పల్నాడు: ఈత సరదాతో వరుస మరణాలు!

585చూసినవారు
ఎండా కాలం సమీస్తున్న తరుణంలో ఎండ తాపానికి సరదా కోసం ఈతకు దిగి యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి ఈ తరహా ప్రమాదాలు పల్నాడులో ఎక్కువయ్యాయి. మంగళవారం ఒక్కరోజే దాచేపల్లిలో చెరువులో జీవాలను కడుగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అన్నదమ్ములు నీటమునిగి మృతి చెందగా, కారంపూడిలో రాజారావు అనే యువకుడు ఈతకు వెళ్లి మరణించాడు. చిలకలూరిపేటకు చెందిన మరో 5వ తరగతి విద్యార్థి నీటమునిగాడు.

సంబంధిత పోస్ట్