రొంపిచర్ల పోలీస్ స్టేషన్ లో అంబటిపై పోలీసులకు ఫిర్యాదు

491చూసినవారు
టీడీపీ నేతలు శనివారం రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ లపై ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రొంపిచర్ల మండల తెలుగు యువత అధ్యక్షుడు బాలమురళీకృష్ణ ఈ ఫిర్యాదును అందజేసి, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్