నరసరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయంలో నిరసన

1302చూసినవారు
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మంగళవారం నిరసన తెలిపారు. లీగల్ అడ్వైజర్ పోస్టింగ్లో జాప్యం జరుగుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా నాలుగు గంటల పాటు కార్యాలయంలోనే బైఠాయించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్