పాలపాడులో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత

490చూసినవారు
పాలపాడులో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
నరసరావుపేట మండలం పాలపాడుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిన్నపరెడ్డి ఆదివారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే అరవిందబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాలపాడులో చిన్నపరెడ్డి మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిన్నపరెడ్డి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.

సంబంధిత పోస్ట్