పాలపాడులో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత

1చూసినవారు
పాలపాడులో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
నరసరావుపేట మండలం పాలపాడుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిన్నపరెడ్డి ఆదివారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అరవిందబాబు, చిన్నపరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్