పిన్నెల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఆరు సూచనలు

421చూసినవారు
పిన్నెల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఆరు సూచనలు
పల్నాడు జిల్లా పిన్నెల్లిలో మందా సాల్మన్ మృతిపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ కెఎస్ జవహర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ, సాల్మన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. నరసరావుపేట స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌసులో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్, పిన్నెల్లి గ్రామస్థుడు సాల్మన్ మృతిపై పాత్రికేయ సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :