నరసరావుపేటలో ముగ్గురు పోలీసులకు ఘన వీడ్కోలు

316చూసినవారు
నరసరావుపేటలో ముగ్గురు పోలీసులకు ఘన వీడ్కోలు
పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం ఘనంగా సత్కరించారు. ASI J.రాములు, HC R.కరుణామృతరావు, HG P.కృపానిధిలకు పూలమాలలు, బహుమతులు అందజేశారు. వారి సేవలు భవితరాలకు ఆదర్శమని, స్ఫూర్తిదాయకమని ఎస్పీ అభినందించారు. ప్రజల భద్రతకు, శాంతికి అంకితం చేసిన సేవలకు కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపి, ఆయురారోగ్యాలు కోరారు.

సంబంధిత పోస్ట్