మానసిక సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్: డా. పవిత్ర

3చూసినవారు
మానసిక సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్: డా. పవిత్ర
నరసరావుపేట ప్రభుత్వ మానసిక వైద్యురాలు పవిత్ర తెలిపిన వివరాల ప్రకారం, ఎవరికీ చెప్పుకోలేని మానసిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 14416 టోల్‌ఫ్రీ నెంబర్‌ను 24/7 అందుబాటులో ఉంచింది. ఈ టెలీ-మానస సేవలు మానసిక ఆందోళనలు, డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయపడతాయి. ఫోన్ చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్