బావిలో ఈతకు దిగి యువకుడు గల్లంతు

123చూసినవారు
బావిలో ఈతకు దిగి యువకుడు గల్లంతు
నరసరావుపేట మండలం బసికాపురం గ్రామంలో హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన జంగా గోపి(17) అనే యువకుడు నీటి కోసం తీసిన బావిలో లోతు ఎక్కువ ఉండటంతో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్