క్రోసూరు మండలం అందుకూరు గ్రామంలోని ZPHS పాఠశాల SMC చైర్మన్గా డి. కోటేశ్వరిని SMC చైర్మన్గా, వైస్ చైర్మన్గా సిద్ధల వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సర్పంచ్ తాళ్లూరి వాసు, దిగుమర్తి తిరుమల రావు, ప్రసాద్, దుగ్గి రవి, K. వెంకయ్య, సచివాలయం సిబ్బంది, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ డి. ధర్మారావు ఎన్నికైన వారిని అభినందించారు.