అమృత్ పథకం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

837చూసినవారు
అమృత్ పథకం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
వినుకొండ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన అమృత్ పథకం పనులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లటూరు ఎన్ఎస్పీ డీప్కట్, దొండపాడు చెరువు, పట్టణానికి నీటిని సరఫరా చేసే సింగర చెరువులను సందర్శించారు.

సంబంధిత పోస్ట్