పెట్రోల్ బంక్ సిబ్బంది తీరుపై వాహనదారుల ఆగ్రహం

1556చూసినవారు
అచ్చంపేటలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇంధనం కోసం వచ్చిన వాహనదారులకు సిబ్బంది డీజిల్ నింపేందుకు నిరాకరించారు. కేవలం డబ్బాల్లోనే ఇస్తామని చెప్పడంతో ఆగ్రహించిన వాహనదారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో బంక్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్