పెదకూరపాడు: రోడ్ల వెంబడి ఉన్న చెత్తను తొలగించాలని విజ్ఞప్తి

73చూసినవారు
పెదకూరపాడు: రోడ్ల వెంబడి ఉన్న చెత్తను తొలగించాలని విజ్ఞప్తి
పెదకూరపాడు నియోజకవర్గం, పెదపాలెంలో రోడ్డు పక్కన వేసిన చెత్తను తొలగించాలని శనివారం స్థానికులు కోరారు. కుళ్లిన చెత్త రోడ్డు పక్కన వేయడంతో దుర్వాసన వస్తోందని వాహన దారులు వాపోయారు. పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్తను రోడ్ల పక్కన వేయకుండా డంపింగ్ యార్డ్ కు తరలించాలని వారు కోరారు. పంచాయతీ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్