అనుమతి లేని పడవ సీజ్.. డ్రైవర్‌పై కేసు

3684చూసినవారు
అచ్చంపేట మండలం గింజుపల్లి రేవులో అనుమతులు లేకుండా నడుస్తున్న ఓ పడవను అధికారులు సోమవారం సీజ్ చేశారు. జడ్పీ సీఈఓ శ్వేతా ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పడవ నడుపుతున్నట్లు గుర్తించి డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించే అక్రమ పడవలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్