చేబ్రోలులో మన గ్రామం మన సంస్కృతి పై పరిశీలన

1038చూసినవారు
చేబ్రోలులో మన గ్రామం మన సంస్కృతి పై పరిశీలన
ఆదివారం, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ ప్రతినిధులు చేబ్రోలు గ్రామాన్ని సందర్శించారు. భారత గ్రామీణ ప్రాంతాల చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే "మన గ్రామం- మన సంస్కృతి" కార్యక్రమం అమలు తీరును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రవీంద్ర, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు బృందానికి గ్రామంలోని వారసత్వ స్థలాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్