అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం: చంద్రబాబుపై దూషణలకు నిరసన

280చూసినవారు
పెదకాకాని మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరంగా దూషించిన అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి, మండల, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. అంబటి రాంబాబును నూవురాజులో పెట్టుకోవాలని, లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్