నూరు శాతం పెన్షన్లు పంపిణీ చేయాలి కమిషనర్

507చూసినవారు
నూరు శాతం పెన్షన్లు పంపిణీ చేయాలి కమిషనర్
పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు శనివారం నిడుబ్రోలులోని 14, 15 వార్డుల్లో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పెన్షన్లను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిబ్బందికి నూరు శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్