ఈనెల 5న జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

780చూసినవారు
ఈనెల 5న జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
పొన్నూరు తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ ఉద్యోగులందరూ ఐక్యంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీన ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ జీవో విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, మహాసభకు వెళ్లేవారికి సెలవు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్