శలపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఘనంగా

1550చూసినవారు
శలపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఘనంగా
చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని అర్హులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మైలా వెంకటరామరాజు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్