పెదకాకాని: ఎలక్ట్రిక్ వాహనాలు పైన నైపుణ్యాన్ని పెంచుకోవాలి

629చూసినవారు
పెదకాకాని: ఎలక్ట్రిక్ వాహనాలు పైన నైపుణ్యాన్ని పెంచుకోవాలి
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ వర్క్‌షాప్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ లింగరాజు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యత పెరుగుతుందని, విద్యార్థులు ఈ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్