విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ ప్రధానం

305చూసినవారు
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ ప్రధానం
గురువారం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీకి చెందిన విద్యార్థిని షేక్‌ షాజియా అమ్రీన్‌కు పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేశారు. యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షాజియాను అధ్యాపక సిబ్బంది అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్