పొన్నూరు: నేటి నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు

280చూసినవారు
పొన్నూరు: నేటి నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మాస్టర్స్ లీగ్ టోర్నమెంట్ పోటీలు జరగనున్నాయి. శాప్ చైర్మన్ రవినాయుడు ఈ పోటీలను ప్రారంభించనున్నారు. 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నమెంట్‌లో 100, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్, జావెలెన్ త్రో వంటి ఈవెంట్‌లు ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్