ఎస్పీ సాయి ప్రసాద్, సీఐ వెంకటేశ్వర్లు కొప్పురావూరు ఆలయ దర్శనం

372చూసినవారు
ఎస్పీ సాయి ప్రసాద్, సీఐ వెంకటేశ్వర్లు కొప్పురావూరు ఆలయ దర్శనం
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం, పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామంలోని లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గుడిని వెంకటగిరి ఎస్పీ సాయి ప్రసాద్, విజయవాడ సీఐ వెంకటేశ్వర్లు ఆదివారం దర్శించుకున్నారు. అర్చకులు వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, నాగరాజు, మధు, రమణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్