సజ్జలను కలిసిన విద్యార్థి విభాగ సభ్యుడు నాగూర్ భాషా

946చూసినవారు
సజ్జలను కలిసిన విద్యార్థి విభాగ సభ్యుడు నాగూర్ భాషా
వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా షేక్ నాగుర్ భాషా నియమితులయ్యారు. ఆయన గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పుకొని ధన్యవాదాలు తెలిపారు. ఈ నియామకం యువజన విభాగంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్