అగ్రిగోల్డ్ డిపాజిట్ రాక బాధితురాలి మృతి

1422చూసినవారు
అగ్రిగోల్డ్ డిపాజిట్ రాక బాధితురాలి మృతి
వట్టిచెరుకూరు మండలానికి చెందిన తన్నీరు పోలేరమ్మ (70) అగ్రిగోల్డ్‌లో పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగి రాక తీవ్ర మనోవేదనతో శనివారం మృతి చెందారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్తిపాడు ఏరియా కార్యదర్శి అంకమ్మరావు మాట్లాడుతూ, ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, డిపాజిట్లను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రత్యేక కోర్టు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్