ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి ఏపీ యుటిఎఫ్

942చూసినవారు
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి ఏపీ యుటిఎఫ్
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీ యుటిఎఫ్) కోరింది. గత ప్రభుత్వ హయాంలో బకాయి ఉన్న ఆర్థిక అంశాలను పరిష్కరించాలని, పిఆర్సినియామకం జరపాలని కోరుతూ ఏపీ యుటిఎఫ్ నాయకులు శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్