గుంటూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా డక్కు మళ్ల

635చూసినవారు
గుంటూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా డక్కు మళ్ల
ప్రత్తిపాడు మాజీ జడ్పిటిసి సభ్యులు, తిక్కిరెడ్డిపాలెం వాసి డక్కుమళ్ల భాగ్య రావు గుంటూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసియాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్ గా పేరుపొందిన గుంటూరు మిర్చి యార్డ్ కు డైరెక్టర్ గా ఎన్నుకొనటానికి సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులుకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు కూటమి నేతలు డక్కుమళ్ళ భాగ్యరావును అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్