ప్రతి రైతు ఈ_ క్రాఫ్ బుకింగ్ చేయించుకోవాలి మోహన్ రావు

900చూసినవారు
ప్రతి రైతు ఈ_ క్రాఫ్ బుకింగ్ చేయించుకోవాలి మోహన్ రావు
మంగళవారం పెదనందిపాడు మండలం అన్నపర్రు, కొప్పర్రు గ్రామాలలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి ఐసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్ రావు పాల్గొన్నారు. రైతులందరూ 100% ఈ-క్రాప్ బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. APAIMS 2.0 యాప్ ద్వారా రైతులు తమ ఫోన్లలోనే పంట నమోదు చేసుకునే సదుపాయం ఉందని, ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన రైతులకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్