శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బలసాని ప్రత్యేక పూజలు

522చూసినవారు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బలసాని ప్రత్యేక పూజలు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, గుంటూరు రూరల్ మండలం నల్లపాడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు బలసాని కిరణ్ కుమార్ తో కలిసి పూజలు నిర్వహించారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన అపచారాలకు పరిహార పూజలు చేసి, వారిని క్షమించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్