సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం యువకుడికి తీవ్ర గాయాలు

1063చూసినవారు
సత్తెనపల్లి ఫైర్ స్టేషన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాదల ముప్పాళ్ల మండలానికి చెందిన జి. మహేష్ (31) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని అంబులెన్స్ ద్వారా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్