లెనిన్ నగర్ సమీపంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం

1265చూసినవారు
లెనిన్ నగర్ సమీపంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం
గురువారం సత్తెనపల్లి పట్టణ పరిధిలోని లెనిన్ నగర్ సమీప పొలంలో సుమారు 25 ఏళ్ల యువకుడు మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి టౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్