రెడ్డిగూడెం వద్ద మొక్కజొన్న లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు!

1970చూసినవారు
రెడ్డిగూడెం వద్ద మొక్కజొన్న లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు!
రాజుపాలెం: మండల పరిధిలోని రెడ్డిగూడెం సమీపంలో మొక్కజొన్న లోడ్‌తో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీలోని మొక్కజొన్న బస్తాలు రోడ్డుపై పడిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్