బస్సు దిగుతూ జారిపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు

458చూసినవారు
బస్సు దిగుతూ జారిపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు
వినుకొండలో శనివారం ఉదయం జరిగిన ఘటనలో నడిమిపాలెంకు చెందిన పేరమ్మ అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్