పవన్ కళ్యాణ్ డాన్స్.. అంబటి ట్విట్

3చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలతో కలిసి చేసిన నృత్యాల వీడియోను తన X ఖాతాలో పోస్ట్ చేశారు. 'సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా? మరి పవన్ డాన్స్ చేస్తే?' అని ఆయన ప్రశ్నించారు. ప్రతి సంక్రాంతికి అంబటి ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటారు.

సంబంధిత పోస్ట్