సత్తెనపల్లిలో రూ. 44. 55 కోట్ల చెక్కులు అందజేత

588చూసినవారు
సత్తెనపల్లిలో రూ. 44. 55 కోట్ల చెక్కులు అందజేత
సత్తెనపల్లిలో బుధవారం జరిగిన చాయ్ రాస్తా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 28 స్వయం సహాయక సంఘాలకు రూ. 4.80 కోట్లు, వీధి విక్రయదారులకు పీఎం స్వానిధి కింద రూ. 37.75 లక్షలు, 100 మంది మహిళలకు ముద్ర-స్వయం సిద్ధ పథకాల కింద రూ. 2 కోట్ల చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్