సత్తెనపల్లి: వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే కన్నా

190చూసినవారు
సత్తెనపల్లి: వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పింఛన్లు, గృహ నిర్మాణం, వైద్య సాయం వంటి సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో వినతులు అందజేశారు. బాధితులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, అధికారులకు తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్