నకరికల్లులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

3403చూసినవారు
నకరికల్లులో గుర్తుతెలియని మృతదేహం కలకలం
నకరికల్లు అడ్డరోడ్డు సమీపంలోని కాలువ గట్టు వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 60-65 ఏళ్ల వయస్సున్న మృతుడు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, టవల్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించగలవారు నకరికల్లు ఎస్ఐ (9440796246) లేదా పోలీస్ స్టేషన్ రైటర్ (9966460427) నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్