అంబటి ఇంటికి వైసీపీ నేతలు (VIDEO)

397చూసినవారు
గుంటూరులో టీడీపీ కార్యకర్తల దాడితో ధ్వంసమైన అంబటి ఆఫీస్, ఇంటిని వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, నూరీఫాతీమా, బలసాని కిరణ్ తదితరులు అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.
Job Suitcase

Jobs near you